Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DSC Limited Recruitment 2022: TRT for SA’s, Music Teachers and SGTS – Total Posts 214

 

AP DSC Limited Recruitment 2022: TRT for SA’s, Music Teachers and SGTS – Total Posts 214

ఏపీ ప్రభుత్వ, జడ్పీ, ఎంపీ పాఠశాలల్లో 214 టీచర్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 06-09-2022

DUE TO COURT CASE, LIMITED RECRUITMENT PROCESS STOPPED COMMENCEMENT OF PROCESS WILL BE INTIMATED LATER

WEBSITE

=======================

ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో పరిమితంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డిపార్ట్ మెంట్ సెలక్షన్ కమిటీ ద్వారా స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ, సంగీత ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలు:

I. పాఠశాల విద్య ప్రభుత్వ/ జడ్పీ/ ఎంపీ/ జీపీఏ):

1. సెకండరీ గ్రేడ్ టీచర్: 69 పోస్టులు

2. స్కూల్ అసిస్టెంట్: 123 పోస్టులు

సబ్జెక్టులు: మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లిష్, ఉర్దూ, ఒరియా, సంస్కృతం, తెలుగు, హిందీ.

3. మ్యూజిక్ టీచర్: 07 పోస్టులు

II. మునిసిపల్/ మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలలు:

1. సెకండరీ గ్రేడ్ టీచర్: 05 పోస్టులు

2. స్కూల్ అసిస్టెంట్: 10 పోస్టులు

సబ్జెక్టులు: మ్యాథ్స్, ఫిజికల్ సైన్సెస్, బయోలాజికల్ సైన్సెస్, సోషల్ స్టడీస్, ఇంగ్లీష్, ఉర్దూ, ఒరియా, సంస్కృతం, తెలుగు, హిందీ.

3. మ్యూజిక్ టీచర్: 15 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 214

అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, డిప్లొమా, ఇంటర్మీడియట్, డిగ్రీ, డీఈడీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్ఏ పోస్టులకు ఏపీ టెట్ అర్హత తప్పనిసరి.

వయోపరిమితి: 01-07-2022 నాటికి 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

నియామక విధానం:

స్కూల్ అసిస్టెంట్: టీచర్ రిక్రూట్ మెంట్ టెస్ట్ (టీఆర్టీ), ఏపీ టెట్ వెయిటేజీ ఆధారంగా.

మ్యూజిక్ టీచర్: టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ), స్కిల్ టెస్ట్ ఆధారంగా.

ఎస్జీటీ: టెట్ కమ్ టీఆర్టీ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500.

ముఖ్య మైన తేదీలు…

ఫీజు చెల్లింపు తేదీలు: 24.08.2022 నుంచి 17.09.2022 వరకు.

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 25.08.2022 నుంచి 18.09.2022 వరకు.

హెల్ప్ డెస్క్ సేవలు ప్రారంభం: 22.08.2022 నుంచి.

ఆన్ లైన్ మాక్ టెస్ట్ ప్రారంభం: 17.10.2022 నుంచి.

పరీక్ష ప్రారంభం: 23.10.2022 నుంచి.

ఫలితాల ప్రకటన: 04.11.2022.

===================

VACANCIES LIST

SCHOOL EDUCATION – MUSIC

SCHOOL EDUCATION - SA – NON-LANGUAGE

SCHOOL EDUCATION - SGT

SCHOOL EDUCATION - SA – LANGUAGE

===================

CLICK FOR PAYMENT

APPLY HERE

SCHEDULE

NOTIFICATION

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags