Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Army 10+2 Technical Entry Scheme – 48 Course - All the Details Here

 

Indian Army 10+2 Technical Entry Scheme – 48 Course - All the Details Here

భారత సైన్యంలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం - 48 కోర్సు: పూర్తి వివరాలు ఇవే  

ఆర్మీలో పర్మనెంట్ కమీషన్ కు సంబంధించి జనవరి 2023 నుంచి ప్రారంభమయ్యే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్-48 కోర్సులో ప్రవేశాలకు భారత సైన్యం అవివాహిత పురుష అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్- 48 కోర్సు

ఖాళీలు: 90.

అర్హత: కనీసం 60% మార్కులతో 10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్) ఉత్తీర్ణతతో పాటు తప్పనిసరిగా జేఈఈ మెయిన్స్)-2022లో హాజరై ఉండాలి.

వయోపరిమితి: 16 సంవత్సరాల కంటే తక్కువ, 19 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.

ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-09-2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags