Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ESIC Recruitment 2022: Apply for 169 Professor, Specialist, Sr Resident & Other Posts – Details Here

 

ESIC Recruitment 2022: Apply for 169 Professor, Specialist, Sr Resident & Other Posts – Details Here

హైదరాబాద్ ఈఎస్ఏసీలో 169 ఫ్యాకల్టీ, స్పెషలిస్ట్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

హైదరాబాద్, సనత్ నగర్ లోని కేంద్ర కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఎసీ), మెడికల్ కాలేజ్. . . ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రొఫెసర్: 09 పోస్టులు

2. అసోసియేట్ ప్రొఫెసర్: 22 పోస్టులు

3. అసిస్టెంట్ ప్రొఫెసర్: 35 పోస్టులు

4. సీనియర్ రెసిడెంట్: 73 పోస్టులు

5. స్పెషలిస్ట్: 13 పోస్టులు

6. సూపర్ స్పెషలిస్ట్: 14 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 169

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్సీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు బోధనానుభవం ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.1000.

వయోపరిమితి: 26-07-2022 నాటికి ఫ్యాకల్టీ/ అడ్డంక్ట్ ఫ్యాకల్టీకి 69 ఏళ్లు, సూపర్ స్పెషలిస్టుకు- 69 ఏళ్లు, స్పెషలిస్టుకు- 66 ఏళ్లు, సీనియర్ రెసిడెంట్ కు- 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ క్వాలిఫికేషన్ స్కోరు, టీచింగ్ అనుభవం, నీట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 08.09.2022.

ఇంటర్వ్యూలు ప్రారంభం: 13.09.2022.

NOTIFICATION

APPLY HERE FOR FACULTY POSITIONS

APPLY HERE FOR OTHER POSTS

JOB DETALS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags