Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SBI Recruitment 2022: Apply for 665 Specialist Cadre Officer Posts – Details Here

 

SBI Recruitment 2022: Apply for 665 Specialist Cadre Officer Posts – Details Here

ఎస్బీఐలో 665 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచిల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (ఎస్ సీఓ)

మొత్తం ఖాళీలు: 665

పోస్టులు: మేనేజర్, రిలేషన్ మేనేజర్, ఇన్వెస్ట్ మెంట్ ఆఫీసర్, సీనియర్ రిలేషన్ మేనేజర్, రీజినల్ హెడ్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ తదితరాలు.

విభాగాలు: డాట్ నెట్ డెవలపర్, జావా డెవలపర్, బిజినెస్ ప్రాసెస్, ఆపరేషన్స్ టీమ్, బిజినెస్ డెవలప్ మెంట్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ/ బీటెక్/ బీఈ/ ఎంటెక్/ ఎంఈ/ ఎంసీఏ/ ఎంఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఇంజినీరింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్)/ ఎంబీఏ/ పీజీ/ పీజీడీఎం ఉత్తీర్ణత.

వయసు: పోస్టును అనుసరించి 01.04.2022 వరకు 20-50 ఏళ్లు ఉండాలి.

పని అనుభవం: సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 02 ఏళ్లు నుంచి 12 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750.

దరఖాస్తుల ప్రారంభ తేది: 31.08.2022.

దరఖాస్తు చివరి తేది: 20.09.2022.

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags