Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AMD Recruitment 2022: Apply for 321 JTO, ASO and Security Guard Posts – Details Here

 

AMD Recruitment 2022: Apply for 321 JTO, ASO and Security Guard Posts – Details Here

అణుశక్తి విభాగంలో 321 సెక్యూరిటీ గార్డు, ఏఎస్ వో పోస్టులు - జీత భత్యాలు: రూ.18,000 - రూ.35,400 

డిపార్ట్ మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీకి చెందిన అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ & రిసెర్చ్. . . దేశవ్యాప్తంగా ఉన్న డీఏఈ యూనిట్లు / కేంద్రాల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్ (జేటీవో): 09 పోస్టులు

2. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ (ఏఎస్ వో): 38 పోస్టులు

3. సెక్యూరిటీ గార్డు: 274 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: జేటీవో పోస్టులకు 18-28 ఏళ్లు, మిగిలిన ఖాళీలకు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: సెక్యూరిటీ గార్డు పోస్టులకు రూ.18,000, మిగిలిన ఖాళీలకు రూ.35,400 ఉంటుంది.

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి లెవల్-1 (రాత పరీక్ష), లెవల్-2 (డిస్క్రిప్టివ్ రాత పరీక్ష), ఫిజికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుం: రూ.200. సెక్యూరిటీ గార్డ్ పోస్టులకు రూ.100 చెల్లించాలి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

ఏపీ & తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 29-10-2022.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2022.

ఏఎస్ వో-ఎ, సెక్యూరిటీ గార్డు పోస్టుల ఫిజికల్ టెస్ట్ తేదీలు: డిసెంబర్, 2022.

జేటీవో(లెవల్-1), సెక్యూరిటీ గార్డు పోస్టుల రాత పరీక్ష (కంప్యూటర్ ఆధారిత పరీక్ష) తేదీలు: జనవరి, 2023

జేటీవో(లెవల్-2), ఏఎస్వో-ఎ డిస్కిప్టఇవ్ టెస్ట్ తేదీ: ఫిబ్రవరి, 2023.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags