Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IB Recruitment 2022: Apply for 1671 SA and MTS Posts – Details Here

 

IB Recruitment 2022: Apply for 1671 SA and MTS Posts – Details Here

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 1671 సెక్యూరిటీ అసిస్టెంట్, ఎంటీఎస్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో . . . దేశవ్యాప్తంగా ఉన్న సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోల్లో డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్: 1,521 పోస్టులు

2. మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్): 150 పోస్టులు

అర్హతలు: మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాషపై అవగాహన ఉండాలి.

వయోపరిమితి: 25.11.22 నాటికి ఎస్ఏ / ఎగ్జిక్యూటివ్ పోస్టులకు 25 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 27 ఏళ్లు మించకూడదు.

జీత భత్యాలు: నెలకు సెక్యూరిటీ అసిస్టెంట్ / ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.21,700-రూ.69,100, ఎంటీఎస్ పోస్టులకు రూ.18,000-రూ.56,900.

పరీక్షా విధానం: టైర్-1, టైర్-2, టైర్-3 పరీక్షలు తదితరాలు ఆధారంగా ఎంపిక చేస్తారు.

పరీక్ష ఫీజు: రూ.500 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.50)

ఆన్ లైన్ దరఖాస్తుకు ప్రారంభం: 05-11-2022.

ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-11-2022.

NOTIFICATION

WEBSITE 1

WEBSITE 2

Previous
Next Post »
0 Komentar

Google Tags