Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Southern Railway Recruitment 2022: Apply for 3134 Act Apprentice Posts – Details Here

 

Southern Railway Recruitment 2022: Apply for 3134 Act Apprentice Posts – Details Here

సదరన్ రైల్వేలో 3134 అప్రెంటిస్ ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సదరన్ రైల్వే కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 3134 అప్రెంటిస్ ఖాళీలు

విభాగాలు: ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్టీ, కార్పెంటర్, మెషినిస్ట్, వైర్ మెన్ తదితరాలు.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి, 10+2, ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 15 నుంచి 22 ఏళ్లు ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.5,500-రూ.7,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, అకడమిక్ మెరిట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 31.10.2022.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags