Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

KVS Recruitment 2022: Apply for 6414 Primary Teachers - Details Here

 

KVS Recruitment 2022: Apply for 6414 Primary Teachers - Details Here

కేవీఎస్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ 2022: మొత్తం 6414 ప్రైమరీ టీచర్‌ పోస్టులు - పూర్తి వివరాలివే

=========================

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి న్యూదిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (కేవీఎన్) ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

=========================

ప్రైమరీ టీచర్: 6414 పోస్టులు (యూఆర్- 2599, ఓబీసీ- 1731, ఎస్సీ- 962, ఎస్టీ- 481, ఈడబ్ల్యూఎన్ - 641)

అర్హత: సీనియర్ సెకండరీ, డీఈఎల్ఈడీ, డీఈఎల్ఈడీ ( స్పెషల్ ఎడ్యుకేషన్). లేదా సీనియర్ సెకండరీ, బీఈఎల్ఈడీ లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణతతో పాటు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్-1లో అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.

జీత భత్యాలు: రూ.35,400-రూ.1,12,400.

ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.

దరఖాస్తు విధానం: కేవీఎస్  వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: రూ.1500. (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

=========================

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022, 02.01.2023

=========================

PRESS NOTE ON DUE DATES

PAPER NOTIFICATION

DETAILED NOTIFICATION

APPLY HERE

WEBSITE

=========================

KVS Recruitment 2022: మొత్తం 6990 పీజీటీ, టీజీటీ మరియు ఇతర నాన్-టీచింగ్ పోస్టులు – పూర్తి వివరాలివే

CLICK HERE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags