Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

KVS Recruitment 2022: Apply for 6990 PGT, TGT and Non-Teaching Staff Posts

 

KVS Recruitment 2022: Apply for 6990 PGT, TGT and Non-Teaching Staff Posts

కేవీఎస్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ 2022: మొత్తం 6990 పీజీటీ, టీజీటీ మరియు ఇతర నాన్-టీచింగ్ పోస్టులు – పూర్తి వివరాలివే

=========================

దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగఠన్ (కేవీఎస్) ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

=========================

1. ప్రిన్సిపాల్: 239 పోస్టులు

2. వైస్ ప్రిన్సిపాల్: 203 పోస్టుల

3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ): 1409 పోస్టులు

4. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ): 3176 పోస్టులు

5. లైబ్రేరియన్: 355 పోస్టులు

6. అసిస్టెంట్ కమిషనర్: 52 పోస్టులు

7. పీఆర్(మ్యూజిక్): 303 పోస్టులు

8. ఫైనాన్స్ ఆఫీసర్: 06 పోస్టులు

9. అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్): 02 పోస్టులు

10. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ (ఏఎస్వో): 156 పోస్టులు

11. హిందీ ట్రాన్స్లేటర్: 11 పోస్టులు

12. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (యూడీసీ): 322 పోస్టులు

13. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్(ఎల్డీసీ): 702 పోస్టులు

14. స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2: 54 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 6,990.

అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడీ, బీపీఈడీ, డిప్లొమా, పీజీ డిప్లొమాసీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పేపర్-2 అర్హత సాధించి ఉండాలి.

వయోపరిమితి: స్టెనో, జేఎస్ఏ పోస్టులకు 27 ఏళ్లు; ఎస్ఎస్ఏ, పీఆర్ టీ పోస్టులకు 30 ఏళ్లు; హెచ్, ఏఎస్, ఏఈ, ఎఫ్, లైబ్రేరియన్, టీజీటీ పోస్టులకు 35 ఏళ్లు; ఏసీ, ప్రిన్సిపల్ పోస్టులకు 50 ఏళ్లు; పీజీటీ పోస్టులకు 40 ఏళ్లు; వైస్ ప్రిన్సిపాల్ పోస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, క్లాస్ డెమో, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పరీక్షా కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కాకినాడ, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్.

దరఖాస్తు విధానం: కేవీఎస్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: అసిస్టెంట్ కమిషన్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్- రూ.2300; పీఆర్, టీజీటీ, పీజీటీ, ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ, లైబ్రేరియన్, ఏఎస్ఏ, హెచ్ఐ- రూ.1500; ఎస్ఎస్ఏ, స్టెనో, జేఎస్ఏ - రూ.1200. (ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్, ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).

=========================

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022, 02.01.2023

=========================

PRESS NOTE ON DUE DATES

PAPER NOTIFICATION

DETAILED NOTIFICATION

APPLY FOR PGT

APPLY FOR TGT

APPLY FOR ASST COMMISSIONER, PRINCIPAL & VICE PRINCIPAL

APPLY FOR LIBRARIANS AND NON-TEACHING STAFF

WEBSITE

=========================

KVS Recruitment 2022: మొత్తం 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు – పూర్తి వివరాలివే

CLICK HERE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags