Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS MHSRB: Notification Released to 1147 Assistant Professor Posts – Details Here

 

TS MHSRB: Notification Released to 1147 Assistant Professor Posts – Details Here

వైద్యారోగ్యశాఖలో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల కొరకు నోటిఫికేషన్ విడుదల – వివరాలు ఇవే

రాష్ట్రం లోని వైద్యారోగ్యశాఖలో 1,147 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఖాళీలను భర్తీ చేయనున్నారు. డిసెంబర్ 20 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 5గా నిర్ణయించారు.

ముఖ్యమైన వివరాలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 20/12/2022

దరఖాస్తుల చివరి తేదీ: 05/01/2023

BRIEF NOTIFICAITON

DETAILED NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar