TSBIE: Intermediate
Examinations-2023 Schedule Released
టీఎస్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ లో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ
మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు
అధికారులు సోమవారం విడుదల చేశారు.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు వార్షిక పరీక్షలు
నిర్వహించనున్నారు. అలాగే, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వరకు
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరపాలని అధికారులు నిర్ణయించారు.
0 Komentar