Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ECIL Recruitment 2022: Apply for 212 Graduate and Diploma Apprentice Posts – Details Here

 

ECIL Recruitment 2022: Apply for 212 Graduate and Diploma Apprentice Posts – Details Here

ఈసీఐఎల్-హైదరాబాద్ లో 212 ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు – వివరాలు ఇవే  

హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) 2022-23 సంవత్సరానికి గానూ కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 212

1. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్ ఖాళీలు: 150

2. డిప్లొమా అప్రెంటిస్ షిప్ ఖాళీలు: 62

విభాగాలు: ఈసీఈ, సీఎస్ఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్, సివిల్.

అర్హత: అప్రెంటిషిప్ ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ / బీటెక్ / డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 25 ఏళ్లు మించకూడదు.

అప్రెంటిస్ షిప్ వ్యవధి: 1 ఏడాది.

స్టైపెండ్: నెలకు రూ.9000, టీఏ. రూ.8000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: క్వాలిఫైయింగ్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ తేది: 19.12.2022

దరఖాస్తు చివరి తేది: 26.12.2022

అప్రెంటిస్ షిప్ శిక్షణ ప్రారంభం: 02.01.2023.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar