Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP POLYCET-2023: All the Details Here

 

AP POLYCET-2023: All the Details Here

ఏపీ పాలిసెట్ 2023:  పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 04-09-2023

తుది దశ కౌన్సెల్లింగ్ - సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల

కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే

WEBSITE

======================

UPDATE 29-08-2023

ఏపీ పాలిసెట్-2023 తుది దశ కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల  

ముఖ్యమైన తేదీలు: 

ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీలు: 30/08/2023 నుంచి 01/09/2023 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 30/08/2023 నుంచి 01/09/2023 వరకు

వెబ్ ఆప్షన్లు ఎంపిక: 30/08/2023 నుండి 02/09/2023 వరకు  

సీట్ల కేటాయింపు: 04/09/2003  

సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 04/09/2023 నుండి 07/09/2023 వరకు   

FINAL PHASE NOTIFICATION

WEBSITE

======================

UPDATE 18-08-2023

మొదటి విడత కౌన్సెల్లింగ్ - సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల - కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే

ఏపీ లోని పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్-2023 వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు మొదటి విడత సీట్లను ఆగస్టు 18న కేటాయించారు. అధికారిక వెబ్సైట్లో కాలేజీ, బ్రాంచీ వారీగా ఎంపికైన విద్యార్థుల జాబితా చూసుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 19 నుంచి 23 మధ్య సంబంధిత పాలిటెక్నిక్ కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 23 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

WEBSITE

======================

UPDATE 10-08-2023

వెబ్ ఆప్షన్ల ప్రక్రియ తిరిగి ప్రారంభం – సవరించిన షెడ్యూల్ ఇదే 

పాలిసెట్-2023 ప్రవేశాలకు వెబ్ ఐచ్ఛికాల నమోదు ఆగస్టు 11 నుంచి 14వరకు అవకాశం కల్పించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. ఇప్పటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయి, కౌన్సెలింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఇప్పుడు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు. 16న ఐచ్ఛికాలు మార్చుకోవచ్చు. 18 న సీట్ల కేటాయింపు జరుగుతుంది.    

ముఖ్యమైన తేదీలు: 

వెబ్ ఆప్షన్లు ఎంపిక: 11/08/2023 నుండి 14/08/2023 వరకు  

ఐచ్ఛికాల మార్పు నకు అవకాశం: 16/08/2023

సీట్ల కేటాయింపు: 18/08/2023

CLICK FOR REVISED SCHEDULE

WEBSITE

======================

UPDATE 01-06-2023

వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా

జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన పాలిటెక్నిక్ వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు పాలిటెక్నిక్ అడ్మిషన్స్-2023 కన్వీనర్ మే 31న ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ గడువును జూన్ 5 వరకు గడువు పొడిగించినట్టు పేర్కొన్నారు.

వెబ్ ఆప్షన్ల ఎంపిక, సీట్ల కేటాయింపు, కళాశాలల్లో చేరికలు, తరగతుల ప్రారంభంపై త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ధ్రువపత్రాల పరిశీలన మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు.

ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీలు: 05/06/2023 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 05/06/2023 వరకు

WEB NOTE

WEBSITE

======================

UPDATE 23-05-2023

పాలిసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిష నర్ నాగరాణి సోమవారం తెలిపారు. ప్రాసె సింగ్ ఫీజు చెల్లింపు 25 నుంచి జూన్ 1 వరకు, ధ్రువపత్రాల పరిశీలన 29 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్నారు. జూన్ ఒకటి నుంచి ఆరు వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్ ఐచ్ఛి కాలు నమోదు చేసుకోవచ్చు. ఐచ్ఛికాల మార్పు నకు జూన్ 7న అవకాశం కల్పించారు. 9న సీట్ల కేటాయింపు చేయనున్నారు. 15 నుంచి తరగ తులు ప్రారంభమవుతాయి.

ముఖ్యమైన తేదీలు:  

ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీలు: 25/05/2023 నుంచి 01/06/2023 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 29/05/2023 నుంచి 05/06/2023 వరకు

వెబ్ ఆప్షన్లు ఎంపిక: 01/06/2023 నుండి 06/06/2023 వరకు   

ఐచ్ఛికాల మార్పు నకు అవకాశం: 07/06/2023

సీట్ల కేటాయింపు: 09/06/2003   

DETAILED NOTIFICATION

WEBSITE

======================

UPDATE 20-05-2023

పాలీసెట్ ఫలితాలు విడుదల

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

RESULTS LINK 4

RESULTS LINK 5

WEBSITE

SBTET WEBSITE

======================

UPDATE 16-05-2023

పాలీసెట్-2023 తుది 'కీ' విడుదల

FINAL KEY

CIRCULAR

WEBSITE

SBTET WEBSITE

======================

UPDATE 12-05-2023

పాలీసెట్-2023 ప్రిలిమినరీ 'కీ' విడుదల

పరీక్ష తేదీ: 10/05/2023

OFFICIAL KEY

CIRCULAR

WEBSITE

SBTET WEBSITE

======================

UPDATE 10-05-2023

పాలీసెట్-2023 ప్రశ్నాపత్రం మరియు ‘కీ’

పరీక్ష తేదీ: 10/05/2023

QUESTION PAPER CODE ‘A’ WITH KEY

======================

04-05-2023

హాల్ టికెట్లు విడుదల 

పరీక్ష తేదీ: 10-05-2023

DOWNLOAD HALL TICKETS

WEBSITE

======================

ఆంధ్రప్రదేశ్-విజయవాడలోని స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేసన్ అండ్ ట్రెయినింగ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్‌బి‌టి‌ఈ‌టి-ఏపీ) 2023-24 విద్యాసంవత్సరానికి గాను పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.

పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్)-2023

అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. 2023 ఏప్రిల్ లో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.02.2023.

ఆన్ లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.04.2023.

పరీక్ష తేది: 10.05.2023.

========================

PAPER NOTIFICATION

DETAILED NOTIFICATION

REGISTER WITH MOBILE NUMBER

REGISTER WITH HALL TICKET NUMBER

APPLICATION FORM PDF

G.O.23

POLYCET WEBSITE

SBTET WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags