Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IDBI Recruitment 2023: Apply for 114 Specialist Cadre Officer Posts - Details Here

 

IDBI Recruitment 2023: Apply for 114 Specialist Cadre Officer Posts - Details Here

ఐడీబీఐ బ్యాంక్ లో 114 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల ఖాళీలు - జీతభత్యాలు: నెలకు రూ. 48170 -రూ.84890

=======================

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 114

స్పెషలిస్ట్ ఆఫీసర్లు.

పోస్టుల వారీగా ఖాళీలు:

1. మేనేజర్- 75

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్-29

3. డిప్యూటీ జనరల్ మేనేజర్-10

విభాగాలు: డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఎమర్జింగ్ పేమెంట్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎంఐఎస్, నెట్వర్క్ డేటా ఎనలిటిక్స్, ఆర్కిటెక్చరల్ మేనేజ్మెంట్ తదితరాలు.

అర్హత:

1. డిప్యూటీ జనరల్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ / బీటెక్ / బీఎస్సీ / బీఈ / ఎంఎస్సీ / ఎంసీఏ / ఎంటెక్ / ఎంఈ  / ఎంఏ / ఎంబీఏ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 35-45 ఏళ్లు వయసు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ. 76010-రూ.84890 చెల్లిస్తారు.

2. అసిస్టెంట్ జనరల్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ / బీటెక్ / బీఎస్సీ / బీఈ / ఎంఎస్సీ / ఎంసీఏ / ఎంటెక్ / ఎంఈ / ఎంబీఏ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 07 ఏళ్లు పని అనుభవం ఉండాలి. వయసు: 28-40 ఏళ్లు వయసు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ. 63840-రూ.73790 చెల్లిస్తారు.

3. మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ / బీటెక్ / బీఎస్సీ / బీఈ / ఎంబీఏ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 04 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 25-35 ఏళ్లు వయసు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ. 48170 - రూ. 49910 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్ / పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.02.2023

దరఖాస్తు చివరి తేది: 03.03.2023

=======================

APPLY HERE

NOTIFICATION

CAREER PAGE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags