TS EAMCET-2023: All the Details Here
టీఎస్
ఎంసెట్-2023:
పూర్తి వివరాలు ఇవే
=======================
తెలంగాణ
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్ సీహెచ్ ఈ) టీఎస్ ఎంసెట్-2023 ముఖ్యమైన తేదీలను విడుదల చేసింది. దీని ద్వారా
ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను జవహర్‌లాల్
నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, హైదరాబాద్ (జేఎన్‌టీయూహెచ్)
నిర్వహిస్తోంది.
తెలంగాణ
స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్
మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్:
(టీఎస్
ఎంసెట్-2023):
అర్హత:
టెక్నాలజీ, ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు
పొందే అభ్యర్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ! బయోటెక్నాలజీ/ బయోలజీ సబ్జెక్టులతో
ఇంటర్మీడియట్/ ఆప్షనల్, ఒకేషనల్ కోర్సులు
ఉత్తీర్ణత / డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్ విడుదల
తేదీ: 28-02-2023
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03-03-2023
ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేది: 04-04-2023 (ఆలస్య రుసుం
లేకుండా).
ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేది: 02-05-2023 (ఆలస్య రుసుం తో).
హాల్ టికెట్లు
విడుదల తేదీ: 30-04-2023 నుండి
పరీక్ష
తేదీలు:
అగ్రికల్చర్
అండ్ మెడిసిన్: 12-05-2023 నుండి 14-05-2023 వరకు
ఇంజినీరింగ్:
07-05-2023 నుండి 11-05-2023 వరకు
=======================
=======================
0 Komentar