Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APMS: VI Class Admissions 2023-24 - Details Here

 

APMS: VI Class Admissions 2023-24 - Details Here

ఏపీ ఆదర్శ పాఠశాలలలో 2023-24 విద్యా సంవత్సరంలో 6వ తరగతిలో ప్రవేశ పరీక్ష – పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 21-06-2023

ఫలితాలు విడుదల

CONSOLIDATED RESULTS

CLICK FOR RESULTS

WEBSITE

=======================

UPDATE 04-06-2023

పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 11/06/2023

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=======================

ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఏపీ మోడల్ స్కూల్ సొసైటీ... 2023-24 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ద్వారా ఆదర్శ పాఠశాలల్లో ఆరో తరగతి (ఆంగ్ల మాధ్యమం) లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఏపీ మోడల్ స్కూల్స్ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష-2023

అర్హత: సంబంధిత జిల్లాలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2022-23 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి.

వయోపరిమితి: ఓసీ, బీసీ విద్యార్థులు 01-09-2011 నుంచి 31-08-2013 మధ్య; ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 01-09-2009 నుంచి 31-08-2013 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

పరీక్ష రుసుము: ఓసీ, బీసీలకు రూ.150; ఎస్సీ, ఎస్టీలకు రూ.75.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 09-05-2023.

ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ: 25-05-2023.

పరీక్ష తేదీ: 11-06-2023.

=======================

APPLY HERE

PAYMENT

NOTIFICATION

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags