Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Karnataka Assembly Election Results 2023: Congress Wins 136 Seats out of 224 Seats

 

Karnataka Assembly Election Results 2023: Congress Wins 136 Seats out of 224 Seats

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2023: కాంగ్రెస్ గెలుపు - 224 స్థానాల్లో 136 స్థానాల్లో గెలుపు

========================

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు-2023 కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 224 స్థానాల్లో 136 సీట్లను కైవసం చేసుకుని కాంగ్రెస్ అధికారం చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు.. భాజపా 65 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 19, ఇతరులు నాలుగు చోట్ల గెలుపొందారు.

ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటకలో కాంగ్రెస్ కు ఓటర్లు భారీ మెజార్టీని అందించారు. దీంతో ముఖ్యమంత్రి స్థానానికి ఆ పార్టీలోని ఇద్దరు సీనియర్ నేతల (సిద్దరమయ్య మరియు డీకే శివకుమార్) మధ్య రేసు మొదలైంది. ఎన్నికల్లో విజయపథంలో నడిపిన వీరిద్దరిలో ఎవరి వైపు పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

========================

OFFIICAL RESULTS LINK

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags