Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC CDS (II) Exam 2023 – All the Details Here

 

UPSC CDS (II) Exam 2023 – All the Details Here

యూపీఎస్సీ - సీడీఎస్ ఎగ్జామ్ (2), 2023: పూర్తి వివరాలు ఇవే

==========================

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీడీఎస్)(2), 2023 నోటిఫికేషన్ విడుదల చేసింది.

Combined Defence Services Examination (II), 2023

కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (2), 2023

మొత్తం ఖాళీలు: 349

1) ఇండియన్ మిలటరీ అకాడమీ, దేహ్రాడూన్ - 100

2) ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ - 32

3) ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ - 32

4) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై – 169

5) ఎస్ఎస్ సీ విమెన్ (నాన్ టెక్నికల్) - 16

అర్హత: సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్. నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకి ఫీజు లేదు. ఇతరులు రూ.200 ల్లించాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 17.05.2023.

ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 06.06.2023.

పరీక్ష తేది: 03.09.2023.

==========================

NOTIFICATION

APPLY HERE

UPSC MAIN WEBSITE

UPSC ONLINE WEBSITE

UPSC APP

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags