Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BRAOU Admissions 2023-24: UG (BA, BCom & BSc) Admissions – Details Here

 

BRAOU Admissions 2023-24: UG (BA, BCom & BSc) Admissions – Details Here

డాక్టర్ అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు 2023-24: పూర్తి వివరాలు ఇవే

=========================

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ కోర్సుల్లో జూన్ 14 నుంచి ప్రవేశాలకు ఆహ్వానం పలుకుతున్నట్లు వర్సిటీ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల లో ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, పరీక్ష రుసుం, కోర్సులు తదితర వివరాల కొరకు క్రింది వెబ్సైటు లలో పొందవచ్చన్నారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుల ప్రారంభ తేదీ: 14-06-2023

దరఖాస్తుల చివరి తేదీ: 31-07-2023, 05-09-2023 

దరఖాస్తుల చివరి తేదీ (ఆలస్య రుసుము 100/- తో): 20-09-2023

దరఖాస్తుల చివరి తేదీ (ఆలస్య రుసుము 200/- తో): 30-09-2023

=========================

NOTIFICATION

APPLICATION

PAYMENT

WEBSITE

MAIN WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags