Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS CRP RRBs XII Recruitment 2023: All the Details Here

 

IBPS CRP RRBs XII Recruitment 2023: All the Details Here

ఐబీపీఎస్- సీఆర్‌పీ ఆర్ఆర్ బీ XII – పూర్తి వివరాలు ఇవే

===========================

UPDATE 23-08-2023

ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

WEBSITE

===========================

ఐబీసీఎస్ - ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్) ఏటా రీజినల్ రూరల్ బ్యాంకు (ఆర్ఆర్బీ)ల్లో నియామకాలకు పరీక్ష నిర్వహిస్తుంటుంది. తాజాగా 2023కు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మొత్తం 8,000 9000కు పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీటిలో క్లర్క్, పీఓ, ఆఫీసర్స్ స్కేల్ II, III స్థాయి పోస్టులు ఉన్నాయి.

కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్-XII (సీఆర్పీ) ద్వారా ఈ ఉద్యోగాలను ఐబీపీఎస్ భర్తీ చేయనుంది. ఖాళీలను గ్రూప్ ఎ- ఆఫీసర్ (స్కేల్-1, 2, 3), గ్రూప్ బి- ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల కింద వర్గీకరించారు. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జూన్ 1న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు జూన్ 21.

మొత్తం ఖాళీలు: 8612  9053

ఖాళీల వివరాలు:

1. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్): 5538 5650 పోస్టులు

2. ఆఫీసర్ స్కేల్-1 (ఏఎం): 2485 2563 పోస్టులు

3. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ (మేనేజర్) స్కేల్-2: 332 367 పోస్టులు

4. ఐటీ ఆఫీసర్ స్కేల్-2: 68 106 పోస్టులు

5. సీఏ ఆఫీసర్ స్కేల్-2: 21 63 పోస్టులు

6. లా ఆఫీసర్ స్కేల్-2: 24 56 పోస్టులు

7. ట్రెజరీ మేనేజర్ స్కేల్-2: 08 16 పోస్టులు

8. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్-2: 03 38 పోస్టులు

9. అగ్రికల్చర్ ఆఫీసర్ స్కేల్ -2: 60 118 పోస్టులు

10. ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్): 73 76 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి (01-06-2023 నాటికి): ఆఫీసర్ స్కేల్-3 (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-2 (మేనేజర్) పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు. ఆఫీసర్ స్కేల్-1 (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18 నుంచి 30 ఏళ్లు. ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) పోస్టులకు 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: పోస్టును అనుసరించి ప్రిలిమ్స్ రాత పరీక్ష, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా

దరఖాస్తు రుసుము: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; మిగతా వారందరికీ రూ.850.

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ / ఫీజు చెల్లింపు / దరఖాస్తు సవరణ తేదీలు: 01.06.2023 నుంచి 21.06.2023 వరకు

ప్రీ ఎగ్జామ్ ట్రెయినింగ్ కాల్ లెటర్ల డౌన్లోడ్: 10.07.2023

ప్రీ ఎగ్జామ్ ట్రెయినింగ్ (పీఈటీ) తేదీలు: 17.07.2023 నుంచి 22.07.2023 వరకు

ప్రిలిమినరీ ఆన్లైన్ ఎగ్జామ్: ఆగస్టు, 2023

ప్రిలిమ్స్ ఫలితాల వెల్లడి: సెప్టెంబర్, 2023

మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్: సెప్టెంబర్, 2023

మెయిన్స్ ఫలితాల వెల్లడి: అక్టోబర్ 2023

ఇంటర్వ్యూ నిర్వహణ: అక్టోబర్ నవంబర్, 2023

ప్రొవిజనల్ అలాట్మెంట్: జనవరి, 2024

===========================

APPLY FOR OFFICE ASSISTANTS (MULTI PURPOSE)

APPLY FOR OFFICERS – SCALE I

APPLY FOR OFFICERS – SCALE II & III 

BRIEF NOTIFICATION

DETAILED NOTIFICATION - 17-06-2023

DETAILED NOTIFICATION

JOB DETAILS PAGE

WEBSITE

===========================

Previous
Next Post »
0 Komentar

Google Tags