Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICF Recruitment 2023: Apply for 782 Apprentices – Details Here

 

ICF Recruitment 2023: Apply for 782 Apprentices – Details Here

ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో 782 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు పూర్తి వివరాలు ఇవే

=========================

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ... 2023-24 సంవత్సరానికి యాక్ట్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

యాక్ట్ అప్రెంటిస్: 782 ఖాళీలు

ట్రేడులు: కార్పెంటర్, ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మెషినిస్ట్, పెయింటర్, వెల్డర్, ఎంఎల్డీ రేడియాలజీ, ఎంఎల్ పాథాలజీ, పీఏఎస్ఏఏ.

అర్హత: ట్రేడును అనుసరించి కనీసం 50% మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ, పన్నెండో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి (30-06-2023 నాటికి): 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.6000 నుంచి రూ.7000.

ఎంపిక ప్రక్రియ: అకడమిక్ మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభం: 31-05-2023

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2023.

=========================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags