Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IIT Kharagpur Recruitment 2023: Apply for Various Non-Teaching Posts – Details Here

 

IIT Kharagpur Recruitment 2023: Apply for Various Non-Teaching Posts – Details Here

ఐఐటీ-ఖరగ్ పూర్ లో 153 నాన్ టీచింగ్ స్టాఫ్ ఖాళీలు - జీతభత్యాలు: నెలకు రూ.21,700-రూ.1,12,400

=======================

ఖరగ్ పూర్ భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 153

పోస్టులు: జూనియర్ ఎగ్జిక్యూటివ్, స్టాఫ్ నర్స్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, సీనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, డ్రైవర్ గ్రేడ్, సెక్యూరిటీ, ఇన్స్పెక్టర్ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా/ ఎంబీఏ ఉత్తీర్ణత.

వయసు: 25-30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: నెలకు రూ.21,700-రూ.1,12,400 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, ఇంటెరాక్షన్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు తేది: 05.07.2023.

=======================

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags