Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BNP Recruitment 2023: Apply for 111 Supervisor and Junior Technician Posts – Details Here

 

BNP Recruitment 2023: Apply for 111 Supervisor and Junior Technician Posts – Details Here

బ్యాంక్ నోట్ ప్రెస్ లో 111 సూపర్వైజర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు - జీతాభత్యాలు: నెలకు రూ.18,780 – రూ.95,910    

======================

దేవాస్ (ఎంపీ)లోని బ్యాంక్ నోట్ ప్రెస్... కింది పోస్టుల కోసం ఖాళీలను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. సూపర్వైజర్ (ప్రింటింగ్): 08 పోస్టులు

2. సూపర్వైజర్ (కంట్రోల్): 03 పోస్టులు

3. సూపర్వైజర్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 01 పోస్టు

4. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 04 పోస్టులు

5. జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్): 27 పోస్టులు

6. జూనియర్ టెక్నీషియన్ (కంట్రోల్): 45 పోస్టులు

7. జూనియర్ టెక్నీషియన్ (ఇంక్ ఫ్యాక్టరీ- అటెండెంట్ ఆపరేటర్/ ల్యాబొరేటరీ అసిస్టెంట్/ మెషినిస్ట్/ మెషినిస్ట్ గ్రైండర్/ ఇన్స్ట్రుమెంట్ మెకానిక్): 15 పోస్టులు

8. జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్/ ఎయిర్ కండిషనింగ్): 03 పోస్టులు

9. జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రికల్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ): 04 పోస్టులు

10. జూనియర్ టెక్నీషియన్ (సివిల్ / ఎన్విరాన్మెంట్): 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 111.

అర్హత: పోస్టును అనుసరించి ఐటీఐ, డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, టైపింగ్ స్కిల్ టెస్ట్ తదితరాల ఆధారంగా.

జీతాభత్యాలు: నెలకు రూ.18,780 – రూ.95,910   

ముఖ్యమైన తేదీలు...

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 22.07.2023.

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 21.08.2023.

ఆన్లైన్ పరీక్ష తేదీ: సెప్టెంబర్/ అక్టోబర్ 2023.

======================

NOTIFICATION

APPLY HERE (Turn Your Mobile)

CAREER PAGE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags