Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS TET-2023: All the Details Here

 

TS TET-2023: All the Details Here

తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2023: పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 27-09-2023

TS TET – 2023 – ఫలితాలు విడుదల

CLICK FOR RESULTS

CLICK FOR FINAL KEY

WEBSITE 1

WEBSITE 2

=======================

UPDATE 21-09-2023

TS TET – 2023 ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

INITIAL KEYS - MEDIUM WISE

OBJECTIONS ON INITIAL KEY

WEBSITE

=======================

UPDATE 15-09-2023

TS TET – 2023

PAPER 1 – CODE - C – QUESTION PAPER WITH KEY 👇

CLICK HERE

PAPER 1 – KEYS FOR ALL CODES 👇

CLICK HERE

Paper 2 (Social Studies) – Code - A – Question Paper with Key 👇

CLICK HERE

Paper 2 (Maths / Science) – Code - B – Question Paper with Key 👇

CLICK HERE

=======================

UPDATE 09-09-2023

TS TET-2023: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేది: 15.09.2023

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=======================

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2023 నిర్వహణకు విద్యాశాఖ సమాయత్తమైంది. టెట్ నిర్వహణకు సంబంధించి రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్ సీఈఆర్టీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ ప్రకారం సెప్టెంబరు 15వ తేదీన పరీక్ష నిర్వహించనుంది. అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) 2023

అర్హత: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా నియమితులు కావాలంటే టెట్లో అర్హత సాధించడం తప్పనిసరి. వారే టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్(టీఆర్టీ) రాయడానికి అర్హులు. డీఈడీ, బీఈడీ పూర్తిచేసిన వారితోపాటు ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా పరీక్షకు హాజరుకావొచ్చు .

పరీక్ష విధానం: టెట్ లో రెండు పేపర్లు ఉంటాయి. 1-5 తరగతులకు బోధించేందుకు పేపర్-1 రాయాలి. దానికి డీఈడీ అభ్యర్ధులతోపాటు బీఈడీ విద్యార్థులకు కూడా జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్సీటీఈ) అనుమతి ఇచ్చింది. పేపర్-2 రాసేందుకు కేవలం బీఈడీ పూర్తిచేసిన వారే అర్హులు. ఒక్కో పేపర్ కు 150 మార్కులు. జనరల్ కేటగిరీలో 90, బీసీలు-75, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు 60 మార్కులు సాధిస్తే అర్హత పొందొచ్చు. వారే టీఆర్టీ రాసేందుకు అర్హులవుతారు. టెట్ మార్కులకు 20 శాతం, టీఆర్టీలో వచ్చిన మార్కులకు 80 శాతం వెయిటేజీ ఇచ్చి అభ్యర్థులకు తుది ర్యాంకు నిర్ణయిస్తారు.

దరఖాస్తు ఫీజు: రూ.400గా నిర్ణయించారు.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల: 01.08.2023  

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.08.2023  

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 16.08.2023

హాల్ టికెట్లు డౌన్ లోడింగ్ తేది: 09.09.2023

పరీక్ష తేది: 15.09.2023

(పేపర్ 1: ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు, పేపర్ 2: మధ్యాహ్నాం 2.30 నుంచి 5.00 గంటల వరకు ఉంటుంది).

ఫలితాల వెల్లడి: 27.09.2023.

=======================

PAYMENT LINK

APPLICATION LINK

PAPER-I SYLLABUS

PAPER-II SYLLABUS

USER MANUAL

CLICK HERE MORE DETAILS

NOTIFICATION

INFORMATION BULLETIN

PRESS NOTE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags