SBI Recruitment 2023: Apply for 6160 Apprentice
Posts – Details Here
ఎస్బీఐలో 6,160 అప్రెంటిస్ ఖాళీలు - స్టయిపెండ్: నెలకు రూ. 15,000
========================
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ), సెంట్రల్ సెంట్రల్ రిక్రూట్మెంట్ & ప్రమోషన్ డిపార్ట్మెంట్, కార్పొరేట్ సెంటర్... అప్రెంటిస్ ఖాళీల భర్తీకి భారీ ప్రకటనను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 6,160 అప్రెంటిస్ ఖాళీల నియమకాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అభ్యర్థులు ఒక రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అప్రెంటిస్:
6,160 ఖాళీలు (ఎస్సీ- 989, ఎస్టీ- 514, ఓబీసీ - 1389, ఈడబ్ల్యూఎస్- 603, యూఆర్- 2665)
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో 390 ఖాళీలు; తెలంగాణలో 125 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ సంస్థ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
శిక్షణ
వ్యవధి: ఒక సంవత్సరం.
వయోపరిమితి: 01.08.2023 నాటికి 20 నుంచి
28 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టయిపెండ్: నెలకు రూ. 15,000
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు
ఉంటుంది.
ముఖ్య
తేదీలు...
ఆన్లైన్ ధరఖాస్తు
ప్రారంభ తేదీ: 01/09/2023
ఆన్లైన్ ధరఖాస్తు
చివరి తేదీ: 21/09/2023
ఆన్లైన్
పరీక్ష తేదీలు: అక్టోబర్ / నవంబర్ 2023.
========================
APPLY HERE
========================
0 Komentar