APPSC: Apply for 99 Lecturer Posts in Government Polytechnic
Colleges – Details Here
ఏపీపీఎస్సీ: ఏపీలో 99 పాలిటెక్నిక్
లెక్చరర్ పోస్టులు - వేతనం: నెలకు రూ.56,100 - రూ. 98,400.
======================
UPDATE
09-07-2025
APPSC: పాలిటెక్నిక్ కళాశాలల్లో ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షల హాల్ టికెట్లు
విడుదల
పరీక్షల తేదీలు: 15/07/2025 నుండి 23/07/2025 వరకు
======================
UPDATE 06-07-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్ & డిగ్రీ కళాశాలల్లో ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు
నిర్వహించే పరీక్షల సవరించిన షెడ్యూల్ విడుదల
> పాలిటెక్నిక్, జూనియర్ & డిగ్రీ పోస్టుల
పరీక్షల తేదీలు: 15/07/2025 నుండి 23/07/2025 వరకు
> టీటీడీ
కళాశాలల్లో ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షలు వాయిదా
======================
UPDATE 13-06-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ & టీటీడీ కళాశాలల్లో
ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్
పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ జూనియర్, డిగ్రీ లెక్చరర్ (2023 నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్
పరీక్షలను జులై 15, 2025 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. మొదట జూన్ 16 నుంచి 26 వరకు పరీక్షల
షెడ్యూల్ ను ప్రకటించగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేసింది. తాజాగా పరీక్ష
తేదీలను ప్రకటించింది.
పరీక్షల తేదీలు:
15/07/2025 నుండి 23/07/2025 వరకు
======================
UPDATE 16-05-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ & టీటీడీ కళాశాలల్లో
ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షలు వాయిదా
======================
UPDATE 22-03-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ & టీటీడీ కళాశాలల్లో ని
లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్ష షెడ్యూల్ విడుదల - వివరాలు ఇవే
======================
ఆంధ్రప్రదేశ్
పబ్లిక్ సర్వీస్ కమిషన్... ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ
పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజినీరింగ్, నాన్
ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు
కోరుతోంది.
పాలిటెక్నిక్
లెక్చరర్: 99 పోస్టులు
అర్హత:
సంబంధిత బ్రాంచిలో ప్రథమ శ్రేణిలో బీఈ, బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులై
ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్
టైప్రొటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్
హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 - 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు
రూ.56,100
- రూ. 98,400.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య
పరీక్షల
ముఖ్యమైన తేదీలు
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 29/01/2024
ఆన్లైన్
దరఖాస్తు చివరి తేదీ: 18/02/2024
రాత పరీక్ష
తేదీ: ఏప్రిల్/ మే, 2024.
======================
======================


0 Komentar