APPSC: Examination Schedule for Lecturer
Posts – Polytechnic, Junior, Degree & TTD Colleges – Details Here
ఏపీపీఎస్సీ: పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ & టీటీడీ కళాశాలల్లో ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్ష
షెడ్యూల్ విడుదల - వివరాలు ఇవే
=================
UPDATE
09-07-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్ & డిగ్రీ కళాశాలల్లో ని లెక్చరర్
పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షల హాల్ టికెట్లు విడుదల
పరీక్షల తేదీలు: 15/07/2025 నుండి 23/07/2025 వరకు
=================
UPDATE 06-07-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్ & డిగ్రీ కళాశాలల్లో ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షల సవరించిన షెడ్యూల్
విడుదల
టీటీడీ
కళాశాలల్లో ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్ష లు వాయిదా
ఆంధ్రప్రదేశ్
పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ (2023) నోటిఫికేషన్ లకు
సంబంధించిన పరీక్షల షెడ్యూల్ లో మార్పులు చేస్తూ వెబ్ నోట్ ను ఏపీపీఎస్సీ విడుదల
చేసింది.
టీటీడీ
కళాశాలల్లో ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షలను పరిపాలనా కారణాల
వలన వాయిదా వేస్తున్నట్టు ఏపిపిఎస్‌సి తెలిపింది.
పాలిటెక్నిక్, జూనియర్ & డిగ్రీ పోస్టుల పరీక్షల తేదీలు: 15/07/2025 నుండి 23/07/2025 వరకు
=================
UPDATE 13-06-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ & టీటీడీ కళాశాలల్లో
ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్
పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ జూనియర్, డిగ్రీ లెక్చరర్ (2023 నోటిఫికేషన్ లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది.
జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్
పరీక్షలను జులై 15, 2025 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. మొదట జూన్ 16 నుంచి 26 వరకు పరీక్షల
షెడ్యూల్ ను ప్రకటించగా.. కొన్ని కారణాల వల్ల వాయిదా వేసింది. తాజాగా పరీక్ష
తేదీలను ప్రకటించింది.
పరీక్షల తేదీలు:
15/07/2025 నుండి 23/07/2025 వరకు
=================
UPDATE 16-05-2025
APPSC: పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ & టీటీడీ కళాశాలల్లో
ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు నిర్వహించే పరీక్షలు వాయిదా
పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ & టీటీడీ కళాశాలల్లో ని లెక్చరర్ పోస్టుల భర్తీ కొరకు
నిర్వహించే పరీక్షలు పరిపాలనా కారణాల వలన వాయిదా వేస్తున్నట్టు ఏపిపిఎస్‌సి
తెలిపింది. కొత్త తేదీలను తర్వాత తెలియజేస్తామని కూడా నేడు (మే 16) విడుదల చేసిన వెబ్ నోట్ లో తెలిపింది.
=================
ఆంధ్ర ప్రదేశ్
లోని పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ జూనియర్ & డిగ్రీ లెక్చరర్-2023 నోటిఫికేషన్ ల కు సంబంధించిన పరీక్ష ల షెడ్యూల్ ను ఏపీపీఎస్సీ విడుదల
చేసింది.
జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ పరీక్షలను జూన్ 16, 2025 నుంచి జూన్ 26, 2025 వరకు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను అధికారిక వెబ్సైట్ పొందుపరిచింది.
=================
APPSC: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 99 లెక్చరర్ పోస్టులు
=================
APPSC: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 47 లెక్చరర్
పోస్టులు
=================
APPSC: ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 290 లెక్చరర్ పోస్టులు
=================
APPSC- TTD Recruitment: తితిదేకు చెందిన కళాశాలల్లో డిగ్రీ లెక్చరర్ & జూనియర్ లెక్చరర్ పోస్టులు
=================



0 Komentar