Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Holidays List for 2024 – G.O. Released

 

TS: Holidays List for 2024 – G.O. Released

టీఎస్: 2024లో ప్రభుత్వ సెలవు దినాలు ప్రకటిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల

=====================

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే (2024) ఏడాదికి గాను సాధారణ, ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రకటిస్తూ మంగళ వారం (డిసెంబర్ 12) ఉత్తర్వులు జారీ చేసింది.

2024లో మొత్తంగా 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛిక సెలవులు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఏడాది సందర్భంగా జనవరి ఒకటో తేదీన సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అందుకు బదులుగా ఫిబ్రవరి 10వ తేదీన రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు.

=====================

HOLIDAYS- General Holidays and Optional Holidays for the year 2024 – Notified.

G.O.Rt.No. 1633 Dated: 12-12-2023

DOWNLOAD G.O.1633

===================== 

HOLIDAYS – Holidays under Negotiable Instruments Act, 1881 for the year 2024– Notified.

G.O.Rt.No. 1634 Dated: 12-12-2023

DOWNLOAD G.O.1634

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags