Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CBSE Time Table 2024: Class 10th & 12th Date Sheet Released

 

CBSE Time Table 2024: Class 10th & 12th Date Sheet Released

సీబీఎస్‌ఈ 2024 - 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్‌ విడుదల

====================

UPDATE 05-02-2024

CBSE EXAMS 2024 - 10, 12 తరగతుల పరీక్షల అడ్మిట్ కార్డుల విడుదల

10వ తరగతి పరీక్షల తేదీలు: 15-02-2024 నుండి 13-03-2024 వరకు

12వ తరగతి పరీక్షల తేదీలు: 15-02-2024 నుండి 02-04-2024 వరకు

CLICK FOR ADMIT CARDS

MAIN WEBSITE

====================

UPDATE 05-01-2024

CBSE EXAMS 2024 - 10, 12 తరగతుల సవరించిన పరీక్షల షెడ్యూల్‌ విడుదల

సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల టైం టేబుల్ లో కొన్ని మార్పులు చేశారు. కొన్ని సబ్జెక్టులను రీషెడ్యూల్ చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఈ మేరకు రివైజ్ చేసిన పరీక్షల తేదీలను తాజాగా విడుదల చేసింది. విద్యార్థులు సీబీఎస్ఈ వెబ్సైట్లో చూసుకోవచ్చని తెలిపింది.

10వ తరగతి షెడ్యూల్ లో ఫిబ్రవరి 16న జరగాల్సిన రిటైల్ పేపర్ను ఫిబ్రవరి 28వ తేదీకి మార్చారు. మార్చి 4, 5 తేదీల్లో జరగాల్సిన టిబెటన్, ఫ్రెంచ్ పరీక్షలను ముందుకు తీసుకొచ్చారు. ఫిబ్రవరి 20న ఫ్రెంచ్, ఫిబ్రవరి 23న టిబెటన్ పరీక్షను నిర్వహించనున్నారు. ఇక, 12వ తరగతిలో కేవలం ఫ్యాషన్ స్టడీస్ సబ్జెక్టు పరీక్ష తేదీ మాత్రమే మారింది. మార్చి 11న జరగాల్సిన ఈ పరీక్షను మార్చి 21వ తేదీకి మార్చారు.

పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని సీబీఎస్ఈ బోర్డు తెలిపింది. 

10వ తరగతి పరీక్షల తేదీలు: 15-02-2024 నుండి 13-03-2024 వరకు

12వ తరగతి పరీక్షల తేదీలు: 15-02-2024 నుండి 02-04-2024 వరకు

DATE SHEET CLASS X - REVISED

DATE SHEET FOR CLASS XII - REVISED

CBSE WEBSITE

====================

సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల టైం టేబుల్ విడుదల అయ్యింది. పదో తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వరకు; 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఓ ప్రకటనలో వెల్లడించింది.

ఈ పరీక్షలు ప్రతి రోజు ఉదయం 10.30గంటలకు మొదలవుతాయని తెలిపింది. రెండు సబ్జెక్టుల మధ్య తగినంత గ్యాప్ ఇవ్వడంతో పాటు జేఈఈ మెయిన్ వంటి పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ డేట్ షీట్లను రూపొందించినట్లు పరీక్షల కంట్రోలర్ డా. సన్యం భరద్వాజ్ తెలిపారు.

====================

DATE SHEET CLASS X

DATE SHEET FOR CLASS XII

CIRCULAR

WEBSITE

MAIN WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags