Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL Schedule 2024: BCCI Announces Schedule for TATA IPL 2024

 

IPL Schedule 2024: BCCI Announces Schedule for TATA IPL 2024

ఐపీఎల్‌ 2024 షెడ్యూల్‌ విడుదల - చెన్నై సూపర్ కింగ్స్ X బెంగళూరు మధ్య తొలి మ్యాచ్‌

======================

UPDATE 25-03-2024

IPL Schedule 2024: పూర్తి షెడ్యూల్ విడుదల

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఐపీఎల్ గురించి మొదటి 21 మ్యాచ్‌ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ.. నేడు (మార్చి 25) పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించింది.

మే 21న క్వాలిఫైయర్ 1,  మే 22న ఎలిమినేటర్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మే 24న జరిగే క్వాలిఫైయర్-2తోపాటు మే 26న జరిగే ఫైనల్ మ్యాచ్‌లకు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది.

లీగ్ స్టేజ్ లో 70 మ్యాచ్ లు, ప్లే-ఆఫ్ స్టేజ్ లో 4 మ్యాచ్ లు కలిపి మొత్తం గా 74 మ్యాచ్ లు జరగుతాయి. ఇవి అన్నీ మార్చి 22 న ప్రారంభం అయ్యి మే 26 తో ముగుస్తాయి. 

CLICK HERE FOR FULL SCHEDULE PDF





     

======================

టాటా ఐపీఎల్-17వ సీజన్‌ (2024) షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ X బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. తొలి 15 రోజుల షెడ్యూల్ ను మాత్రమే ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్ 7 వరకు జరిగే మ్యాచ్ ల వివరాలు విడుదల చేశారు.  



======================

CLICK FOR SCHEDULE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags