Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SAIL Recruitment 2024: Apply for 310 Operator-cum-Technician (Trainee) – (OCTT) Posts – Details Here

 

SAIL Recruitment 2024: Apply for 310 Operator-cum-Technician (Trainee) – (OCTT) Posts – Details Here

సెయిల్ లో 310 ఆపరేటర్ కమ్ టెక్నిషియన్ (ట్రైనీ) ఖాళీలు – అర్హత & దరఖాస్తు వివరాలు ఇవే

=====================

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) వివిధ విభాగాల్లో ఆపరేటర్ కమ్ టెక్నిషియన్(ట్రైనీ)- (ఓసీటీటీ) ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

1. ఓసీటీటీ-మెటలర్జీ: 57 పోస్టులు

2. ఓసీటీటీ-ఎలక్ట్రికల్: 64 పోస్టులు

3. ఓసీటీటీ-మెకానికల్: 100 పోస్టులు

4. ఓసీటీటీ-ఇన్స్ట్రుమెంటేషన్: 17 పోస్టులు

5. ఓసీటీటీ-సివిల్: 22 పోస్టులు

6. ఓసీటీటీ-కెమికల్: 18 పోస్టులు

7. ఓసీటీటీ-సిరామిక్: 06 పోస్టులు

8. ఓసీటీటీ-ఎలక్ట్రానిక్స్: 08 పోస్టులు

9. ఓసీటీటీ-కంప్యూటర్/ఐటీ: 20 పోస్టులు

10. ఓసీటీటీ-డ్రాట్స్మ్యన్: 02 పోస్టులు

మొత్తం ఖాళీలు: 314

అర్హతలు: టెన్త్ క్లాస్ లేదా తత్సమాన ఉత్తీర్ణతతో పాటు మెటలర్జీ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్, కెమికల్, సిరామిక్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ విభాగాలకు సంబంధించి ఏదో ఒక దానిలో ఇంజినీరింగ్ డిప్లొమా చేసి ఉండాలి. ఓసీటీటీ-డ్రాట్స్మ్యన్ పోస్టుకు ఏడాది పాటు డ్రాఫ్ట్స్ మ్యాన్/డిజైన్గా పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ. 500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడి అభ్యర్థులకు రూ. 200.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 26/02/2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 18/03/2024    

=====================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags