Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP TWREIS EMRS Admissions 2024-25: Admissions for 6th Class & Backlog Admissions for 7th,8th,9th Classes

 

AP TWREIS EMRS Admissions 2024-25: Admissions for 6th Class & Backlog Admissions for 7th,8th,9th Classes

ఆంధ్ర ప్రదేశ్ ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 6వ తరగతిలో కొత్తగా ప్రవేశాలు మరియు 7,8,9 తరగతుల్లోని ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించే ప్రవేశ పరీక్ష పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 28-05-2024

AP TWREIS EMRS Admissions 2024-25: సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల 

CLICK FOR SEALT ALLOTMENT

WEBSITE

=======================

UPDATE 12-04-2024

AP TWREIS EMRS Admissions 2024-25: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ & సమయం: 20-04-2024 11:30 AM నుండి 1:30 PM వరకు

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=======================

2024- 2025 విద్యా సంవత్సరానికిగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురుకులం ఆధ్వర్యంలో నడుపబడుతున్న (28) ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో 6వ తరగతిలో గల 60 సీట్లను మరియు 7, 8, 9వ తరగతులలో గల మిగిలిన ఖాళీలను నింపడానికి అర్హులైన విద్యార్ధిని మరియు విద్యార్థుల నుండి ఆన్లైన్ ద్వార దరఖాస్తులు కోరబడుతున్నవి.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27-02-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 31-03-2024

పరీక్ష తేదీ: 13-04-2024    

మెరిట్ జాబితా విడుదల తేదీ: 25-04-2024

=======================

APPLICATION

NOTIFICATION - ENGLISH

NOTIFICATION - TELUGU

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags