Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP EAPCET-2024: All the Details Here

 

AP EAPCET-2024: All the Details Here

ఏపీ ఈఏపీ సెట్‌ 2024: పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 22-07-2024

AP EAPCET 2024: (M.P.C స్ట్రీమ్) ఇంజినీరింగ్ ప్రవేశాల తుది దశ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 23-07-2024 నుండి 25-07-2024 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 23-07-2024 నుండి 26-07-2024 వరకు

వెబ్ ఆప్షన్ల తేదీలు: 24-07-2024 నుండి 26-07-2024 వరకు

ఐచ్ఛికాల మార్పు: 27-07-2024

సీట్ల కేటాయింపు: 30-07-2024

సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 31-07-2024 నుండి 03-08-2024 వరకు

WEB OPTIONS

CANDIDATE REGISTRATION

KNOW YOUR PAYMENT STATUS

KNOW YOUR REGISTRATION

DETAILED NOTIFICATION

HELP LINE CENTRES

PAPER NOTIFICATION

COUNSELLING WEBSITE

CETS WEBSITE

=====================

UPDATE 17-07-2024

AP EAPCET 2024: (M.P.C స్ట్రీమ్) ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్

సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల - కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే

DOWNLOAD ALLOTMENT ORDER

COLLEGE WISE ALLOTMENTS

WEBSITE

=====================

UPDATE 09-07-2024

ఏపీ లోని ఇంజినీరింగ్‌ కళాశాలల ఫీజుల వివరాలు ఇవే

ఏపీ లోని 210 ఇంజినీరింగ్‌ కాలేజీలు & రెండు ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులను ఖరారు చేస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అత్యధిక ఫీజు: రూ.1.05 లక్షలు

కనీస ఫీజు: రూ.40 వేలు

ఆర్కిటెక్చర్ కళాశాలల్లో ఫీజు: రూ.35 వేలు

ఈ ఫీజుల నిర్ధారణ కేవలం 2024-25 ఏడాదికి మాత్రమే వర్తించనున్నాయి.

CLICK FOR FEE DETAILS

=====================

UPDATE 30-06-2024

AP EAPCET 2024: (M.P.C స్ట్రీమ్) ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ విడుదల

షెడ్యూల్ ఇదే:

రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 01-07-2024 నుండి 07-07-2024 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 04-07-2024 నుండి 10-07-2024 వరకు

వెబ్ ఆప్షన్ల తేదీలు: 08-07-2024 నుండి 12-07-2024 వరకు

ఐచ్ఛికాల మార్పు: 13-07-2024

సీట్ల కేటాయింపు: 16-07-2024, 17-07-2024

సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 17-07-2024 నుండి 22-07-2024 వరకు

తరగతుల ప్రారంభం: 19-07-2024 నుండి

WEB OPTIONS

CANDIDATE REGISTRATION

USER MANUAL FOR REGISTRATION

KNOW YOUR PAYMENT STATUS

KNOW YOUR REGISTRATION

DETAILED NOTIFICATION

PAPER NOTIFICATION

PUBLIC NOTICE

COUNSELLING WEBSITE

CETS WEBSITE

=====================

UPDATE 11-06-2024

AP EAPCET-2024: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

DOWNLOAD RANK CARD

RESULTS LINK - MAIN 

CLICK FOR RESULTS (E) - LINK 1

CLICK FOR RESULTS (E) – LINK 2

CLICK FOR RESULTS (AP) - LINK 1

CLICK FOR RESULTS (AP) - LINK 2

WEBSITE

=====================

UPDATE 23-05-2024

AP EAPCET-2024:

ఇంజనీరింగ్ మరియు అగ్రికల్చర్ & ఫార్మసీకేటగిరీల ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

RESPONSE SHEETS

MASTER QP WITH PRELIMINARY KEYS

KEY OBJECTIONS

WEBSITE

=====================

UPDATE 07-05-2024

AP EAPCET-2024: పరీక్షల హాల్ టికెట్లు విడుదల

అగ్రికల్చర్ & ఫార్మసీ పరీక్షల తేదీలు: 16-05-2024 & 17-05-2024

ఇంజనీరింగ్  పరీక్షల తేదీలు: 18-05-2024 నుండి 23-05-2024 వరకు

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=====================

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఏపీఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ఆ ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఈ జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం నిర్వహిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్-2024)

కోర్సులు:

1. ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ)

2. బీఎస్సీ (అగ్రికల్చర్ / హార్టికల్చర్)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎస్ఎస్సీ.

3. బీఫార్మసీ, ఫార్మా డీ.

అర్హత: ఇంటర్మీడియట్(సైన్స్/ మ్యాడ్స్)/ 10+2 (సైన్స్/ మ్యాడ్స్ సబ్జెక్టులు)/ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: కనీసం 16 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో మెరిట్, ఆన్లైన్ కౌన్సెలింగ్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు: 

నోటిఫికేషన్ విడుదల తేదీ: 11.03.2024 

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2024

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 15.04.2024 (ఆలస్య రుసుం లేకుండా)

హాల్ టికెట్ల విడుదల తేదీ: 07.05.2024

పరీక్ష తేదీలు: 16-05-2024 నుండి 22-05-2024

=====================

FEE PAYMENT

APPLICATION

NOTIFICATION

INSTRUCTIONS TO STUDENTS

SYLLABUS - E

SYLLABUS - AP

INSTRUCTION BOOKLET - E

INSTRUCTION BOOKLET - AP

IMPORTANT DATES

PAPER NOTIFICTION

WEBSITE

AP CETS WEBSITE

APSCHE myCET MOBIEL APP

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags