Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Singareni (SCCL) Recruitment 2024: Apply for 327 Executive and Non- Executive Cadre Posts – Details Here

 

Singareni (SCCL) Recruitment 2024: Apply for 327 Executive and Non- Executive Cadre Posts – Details Here

సింగరేణిలో 327 ఎగ్జిక్యూటివ్ మరియు నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే  

========================

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్.. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీకి ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్ కేడర్ / నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లలో 327 ఖాళీలు భర్తీ కానున్నాయి.

మొత్తం ఖాళీలు: 327

ఎగ్జిక్యూటివ్ క్యాడర్:

1. ఈఅండ్అం మేనేజ్మెంట్ ట్రైనీ: 42 పోస్టులు

2. మేనేజ్మెంట్ ట్రైనీ (సిస్టమ్స్): 07

నాన్-ఎగ్జిక్యూటివ్ క్యాడర్:

3. జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రెర్ గ్రేడ్ సీ -100

4. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ గ్రేడ్ సీ (మెకానికల్): 09

5. అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ గ్రేడ్ సీ (ఎలెక్ట్రికల్): 24

6. ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ -1: 47

7. ఎలక్ట్రిషియన్ ట్రైనీ కేటగిరీ-1:  98 పోస్టులు

వయస్సు: గరిష్ఠంగా 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అయిదేళ్ల వయో సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ తేదీ: 15-04-2024

దరఖాస్తు చివరి తేదీ: 04-05-2024

========================

PAPER NOTIFICATION

JOB DETAILS PAGE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags