Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TG - DSC 2024: All the Details

 

TG - DSC 2024: All the Details

టీజీ:  డీఎస్సీ 2024 – పూర్తి వివరాలు ఇవే

====================

UPDATE 11-07-2024

TG DSC 2024: హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీలు: 18/07/2024 నుండి 05/08/2024 వరకు  

DOWNLOAD HALL TICKETS

WEBSITE

====================

UPDATE 08-07-2024

TG DSC 2024: హాల్ టికెట్లు విడుదల తేదీ వివరాలు ఇవే

హాల్ టికెట్లు విడుదల తేదీ: 11/07/2024 సాయంత్రం నుండి

పరీక్ష తేదీలు: 18/07/2024 నుండి 05/08/2024 వరకు   

WEB NOTE ON HALL TICKETS

WEBSITE

====================

UPDATE 29-06-2024

TG DSC 2024 - పరీక్షల తేదీల విడుదల

తెలంగాణ డీఎస్సీ-2024  పరీక్షల సవరించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. జులై 18 నుంచి ఆగస్టు 5వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి.

గత ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల సందర్భంగా జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించగా.. తాజాగా ఆ తేదీలు కొద్దిగా మారాయి. మొత్తం 13 రోజులపాటు పరీక్షలు జరగనున్నాయి. జులై 21, 27, 28, 29, ఆగస్టు 3, 4 తేదీల్లో ఎటువంటి పరీక్షలు ఉండవు. జులై 18న స్కూల్ అసిస్టెంట్ సాంఘికశాస్త్రం, భౌతికశాస్త్రం, పీఈటీతో మొదలై.. ఆగస్టు 5న లాంగ్వేజ్ పండిట్(హిందీ)తో పరీక్షలు ముగుస్తాయి.

పరీక్షల షెడ్యూల్:

జులై 18: మొదటి షిఫ్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ పరీక్ష.

జులై 18: రెండో షిఫ్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పరీక్ష

జులై 19: సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

జులై 20: ఎస్జీటి, సెకండరీ గ్రేడ్ ఫిజికల్, స్పెషల్ ఎడ్యుకేషన్ పరీక్షలు

జులై 22: స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పరీక్ష

జులై 23: సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

జులై 24: స్కూల్ అసిస్టెంట్- బయలాజికల్ సైన్స్ పరీక్ష

జులై 26: తెలుగు భాషా పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష

జులై 30: స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష

జులై 31: స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, బయాలాజికల్ పరీక్ష

ఆగస్టు 1: ఎస్జీటి, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పరీక్ష

ఆగస్టు 2: లాంగ్వేజ్ పండిట్స్ (తెలుగు), వివిధ సబ్జెక్టుల స్కూల్ అసిస్టెంట్ పరీక్ష

ఆగస్టు 5: స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ పండిట్ హిందీ పరీక్ష

CLICK FOR EXAMINATION SCHEDULE

WEBSITE

====================

తెలంగాణ రాష్ట్రం లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ కొత్తగా నోటిఫికేషన్ జారీ అయింది. 11,062 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. వీటిలో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ 796 పోస్టులు ఉన్నాయి.

మార్చి 4 నుంచి ఏప్రిల్ 2 వరకు డీఎస్సీ దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తు రుసుం రూ.1000గా ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 11 పట్టణాల్లో ఆన్లైన్ పద్ధతిలో పరీక్షలను నిర్వహించనున్నారు. గతంలో దరఖాస్తు చేసినవాళ్లు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని.. కొత్త డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. గతేడాది సెప్టెంబరు 65,089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ ప్రకటనను రద్దు చేస్తూ బుధవారం రాత్రి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టులను అదనంగా పెంచి తాజాగా నోటిఫికేషన్ ఇచ్చింది.

రాష్ట్రంలో అత్యధిక ఖాళీలు హైదరాబాద్ లో 878 ఉండగా.. ఆ తర్వాత నల్గొండ జిల్లాలో 605, నిజామాబాద్లో 601, ఖమ్మం 757, సంగారెడ్డి 551, కామారెడ్డి 506 చొప్పున ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 04-03-2024

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 19-06-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 20-06-2024

పరీక్ష తేదిలు: 17-07-2024 నుండి 31-07-2024 వరకు

====================

NOTE: Those who have applied in TSDSC-2023 notification need not apply again for the same category of post

====================

REGISTRATION

APPLY HERE

PRINT APPLICATION

PAYMENT STATUS

SYLLABUS

INFORMATION BULLETIN

FINAL-DSC-2024-DISTRICT WISE DR VACANCY

RECRUITMENT RULES

DSC-2024 DISTRICT WISE DETAILS

WEBSITE

====================

RERFERENCE:

Cancelled Notification Details

TS - DSC 2023: All the Details Here

CLICK HERE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags