Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC IES/ISS Examination 2024: All the Details Here

 

UPSC IES/ISS Examination 2024: All the Details Here

యూపీఎస్సీ-ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్)/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 – పూర్తి వివరాలు ఇవే

====================

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఐఈఎస్/ ఐఎస్ఎస్ పరీక్ష 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ (ఐఈఎస్)/ ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024:

మొత్తం ఖాళీలు: 48

1) ఇండియన్ ఎకనమిక్ సర్వీస్: 18

2) ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్: 30

అర్హత: ఎకనమిక్స్/ అప్లైడ్ ఎకనమిక్స్/ బిజినెస్ ఎకనమిక్స్/ ఎకనామెట్రిక్స్ లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణత. శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి.

వయసు: 01.08.2024 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.200 చెల్లించాలి. మహిళా / ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.04.2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 30.04.2024.

పరీక్ష తేది: 21.06.2024.

====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags