Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IIIT-Sri City: PhD Admissions (Full-Time) - Monsoon 2024 – Details Here

 

IIIT-Sri City: PhD Admissions (Full-Time) - Monsoon 2024 – Details Here

ట్రిపుల్ ఐటీ – శ్రీసిటీ – ఫుల్ టైమ్ పీహెచ్డీ ప్రోగ్రామ్-2024 – పూర్తి వివరాలు ఇవే

========================

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ సిటీ చిత్తూరు (ఐఐఐటీఎస్)... మాన్సూన్-2024 విద్యా సంవత్సరానికి పీహెచ్డీ ఫుల్ టైమ్ ప్రోగ్రామ్-2024లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.:

పీహెచ్డీ ఫుల్ టైమ్ ప్రోగ్రామ్- మాన్సూన్ 2024:

పరిశోధన రంగాలు: సీఎస్ఈ, ఈసీఈ, మ్యాథ్స్, డేటా సైన్స్.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో మాస్టర్స్ డిగ్రీ (ఎంఈ, ఎంటెక్, ఎంఎస్, ఎంఎస్సీ) ఉత్తీర్ణులై ఉండాలి. వ్యాలిడ్ గేట్/ సీఎస్ఐఆర్/ యూజీసీ నెట్(జేఆర్ఎఫ్)/ ఎన్బీహెచ్ఎం/ ఇన్స్చైర్ స్కోరు సాధించి ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200.

ప్రవేశ ప్రక్రియ: రాత పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 20-05-2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20-06-2024

========================

NOTIFICATION

CSE APPLICATION FORM

ECE APPLICATION FORM

MATHEMATICS AND DATA SCIENCE FORM

PAYMENT LINK

DETAILS PAGE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags