PAN-AADHAAR: Know PAN Aadhaar Linking
Status
ఆధార్ తో పాన్
లింక్ అయిందో లేదో ఎలా తెలుసుకోవాలి?
====================
ఆధార్ తో పాన్
అనుసంధానం అయ్యిందో లేదో అనే సందేహం ఉంటే ఆదాయపు పన్ను శాఖ వెబ్సైట్లోకి వెళ్లి
తనిఖీ చేసుకోవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ వెబ్సైట్లో 'లింక్ ఆధార్ స్టేటస్' పై క్లిక్ చేసి
తెలుసుకోవచ్చు. ఇది వరకే అనుసంధానం చేసి ఉంటే లింక్ అయినట్లు సందేశం కనిపిస్తుంది.
లేకుంటే ఫైన్ చెల్లించి ఆధార్-పాన్ అనుసంధానం పూర్తి చేయాలి.
====================
ఆధార్ తో పాన్ నెంబర్ ను లింక్ అయిందా లేదా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
CLICK
FOR AADHAAR-PAN LINKING STATUS
====================
0 Komentar