Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NVS-Hyderabad: Apply for Counsellor Posts – Details Here

 

NVS-Hyderabad: Apply for Counsellor Posts – Details Here

నవోదయ విద్యాలయాల్లో కౌన్సెలర్ పోస్టులు వేతనం: నెలకు రూ.44,900.

====================

హైదరాబాద్ లోని నవోదయ విద్యాలయ సమితి, ప్రాంతీయ కార్యాలయం... 2024-25 అకడమిక్ సెషన్ కు సంబంధించి హైదరాబాద్ రీజియన్ లోని జవహర్ నవోదయ విద్యాలయాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన కౌన్సెలర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

కౌన్సెలర్ పోస్టులు

అర్హత: సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ/ ఎమ్మెస్సీ), గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ లో డిప్లొమా కోర్సుతో పాటు ఏడాది పని అనుభవం.

వయోపరిమితి: 1 జూన్ 2024 నాటికి 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.44,900.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31/05/2024.

====================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags