Nokia 3210 4G: Specifications & Price
Details Here
నోకియా 3210 4G మోడల్ – ధర & ఫీచర్ల వివరాలు ఇవే
=====================
ఎప్పటి నుండో
తన మొబైల్ ఉత్పత్తుల్లో ప్రాచుర్యం పొందిన నోకియా తన 3210 మోడల్ ఫోన్ ను 4జీ నెట్వర్క్
పై పనిచేసేలా డ్యూయల్ సిమ్స్ తో విడుదల చేసింది. పాతికేళ్ల క్రితం ఈ మోడల్ అమిత
ఆదారణ ఉండేది.
తాజా మోడల్
లో 2.4
అంగుళాల తెర, క్లాసిక్
కీప్యాడ్,
యూపీఐ లావాదేవీలు నిర్వహించుకునేందుకు, యూట్యూబ్ వంటి ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్, వైర్లెస్ ఎఫ్ఎం రేడియో, ఎంపీలి
ప్లేయర్,
స్నేక్ గేమ్ అమర్చారు. 32 జీబీ వరకు మెమొరీ కార్డును వేసుకునే వీలున్న ఈ ఫోన్ ను ఒకసారి ఛార్జింగ్
చేస్తే 9.8
గంటల వరకు మాట్లాడుకునే వీలుండటం ప్రధాన ఆకర్షణగా కంపెనీ
చెబుతోంది.
అమెజాన్ లో రూ.3,599కి విక్రయిస్తోంది.
=====================
=====================



0 Komentar