Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Odisha’s New CM: Four-Time MLA Mohan Majhi to be Odisha's First BJP Chief Minister – Details Here

 

Odisha’s New CM: Four-Time MLA Mohan Majhi to be Odisha's First BJP Chief Minister – Details Here

ఒడిశా నూతన ముఖ్య మంత్రి గా మోహన్ చరణ్ మాఝీ  

=====================

2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒడిశా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ని భాజపా ప్రకటించింది. కనక్ వర్ధాన్ సింగ్ డియో, ప్రవటి పరిదా ఉప ముఖ్యమంత్రులుగా ఉండనున్నారు.

ఇటీవల ఆ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆయన కియోంజర్ స్థానం నుంచి గెలుపొందారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు (2000, 2009, 2019, 2024) ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

రెండున్నర దశాబ్దాల తర్వాత రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. జూన్ 12న మాఝీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags