Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP ICET 2025: All the Details Here

 

AP ICET 2025: All the Details Here

ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025: పూర్తి వివరాలు ఇవే

===================

UPDATE 16-07-2025

AP ICET 2025: ఎంబీఏ / ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల తొలి విడత కౌన్సెల్లింగ్ సవరించిన షెడ్యూల్ విడుదల

కౌన్సెల్లింగ్ షెడ్యూల్:

రిజిస్ట్రేషన్ తేదీలు: 10-07-2025 నుండి 14-07-2025 వరకు

సర్టిఫికేట్ వెరిఫికేషన్ తేదీలు: 11-07-2025 నుండి 15-07-2025 వరకు

ఆప్షన్ల ఎంట్రీ తేదీలు: 16-07-2025 నుండి 21-07-2025 వరకు

వెబ్ ఆప్షన్ల మార్పు తేదీ: 22-07-2025

సీట్ల కేటాయింపు: 25-07-2025

సెల్ఫ్ రిపోర్టింగ్: 26-07-2025 నుండి 28-07-2025 వరకు

తరగతుల ప్రారంభం: 28-07-2025

WEB OPTIONS

REVISED SCHEDULE

CANDIDATE REGISTRATION

DETAILED NOTIFICATION

USER MANUAL

PAPER NOTIFICATION

WEBSITE

CETS WEBSITE

===================

UPDATE 20-05-2025

AP ICET 2025: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

RESULTS LINK 1

RESULTS LINK 2

WEBSITE

===================

UPDATE 13-05-2025

AP ICET 2025: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

RESPONSE SHEETS

MASTER QP WITH PRELIMINARY KEYS

WEBSITE

===================

UPDATE 02-05-2025

AP ICET 2025: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 07-05-2025

DOWNLOAD HALL TICKETS

WEBSITE

===================

ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (ఏపీ ఐసెట్) నోటిఫికేషన్ ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 2025-26 విద్యా సంవత్సరానికి ఏపీ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్ కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ఏపీ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (ఏపీ ఐసెట్)

కోర్సులు: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) / మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (ఎంసీఏ)

అర్హత: ఎంబీఏ కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ, బీటెక్, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ (కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్/ డిగ్రీ స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 13-03-2025

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 09-04-2025

హాల్ టికెట్లు విడుదల తేదీ: 02-05-2025

పరీక్ష తేదీలు: 07-05-2025

ఫలితాలు విడుదల తేదీ: 21-05-2025

===================

PAYMENT

APPLY HERE

NOTIFICATION

IMPORTANT DATES

INFORMATION BOOKLET

PAPER NOTIFICATION

WEBSITE

CETS WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags