Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP ECET -2025: All the Details Here

 

AP ECET -2025: All the Details Here

ఏ‌పి ఈసెట్-2025: పూర్తి వివరాలు ఇవే

=================

UPDATE 24-07-2025

AP ECET 2025: తుది దశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల – కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే

PROVISIONAL ALLOTMENT ORDER

COLLEGE WISE ALLOTMENT REPORT

WEBSITE

=================

UPDATE 16-07-2025

AP ECET-2025: తుది కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 18-07-2025 నుండి 19-07-2025 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 18-07-2025 నుండి 19-07-2025 వరకు

వెబ్ ఆప్షన్ల తేదీలు: 18-07-2025 నుండి 20-07-2025 వరకు

ఐచ్ఛికాల మార్పు: 21-07-2025

సీట్ల కేటాయింపు: 22-07-2025, 23-07-2025 

సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 23-07-2025 నుండి 25-07-2025 వరకు

తరగతుల ప్రారంభం: 23-07-2025 నుండి

CANDIDATE REGISTRATION

WEB OPTIONS

DETAILED NOTIFICATION 

PAPER NOTIFICATION

WEBSITE

=================

UPDATE 14-07-2025

AP ECET 2025: సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల – కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే

PROVISIONAL ALLOTMENT ORDER

COLLEGE WISE ALLOTMENT REPORT

WEBSITE

=================

UPDATE 03-07-2025

AP ECET-2025: కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల

ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ కౌన్సిలింగ్ జులై 4 నుంచి ప్రారంభం కానుంది. పూర్తి షెడ్యూల్ వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.

రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 04-07-2025 నుండి 08-07-2025 వరకు

ధ్రువపత్రాల పరిశీలన: 04-07-2025 నుండి 09-07-2025 వరకు

వెబ్ ఆప్షన్ల తేదీలు: 07-07-2025 నుండి 10-07-2025 వరకు

ఐచ్ఛికాల మార్పు: 11-07-2025

సీట్ల కేటాయింపు: 13-07-2025

సెల్ఫ్ రిపోర్టింగ్ తేదీలు: 14-07-2025 నుండి 17-07-2025 వరకు

తరగతుల ప్రారంభం: 14-07-2025 నుండి

CANDIDATE REGISTRATION

COUNSELLING NOTIFICATION

COUNSELLING WEBSITE

AP CETS WEBSITE

=================

UPDATE 15-05-2025

AP ECET 2025: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్

CLICK FOR RESULTS

DOWNLOAD RANK CARD

WEBSITE

=================

UPDATE 09-05-2025

AP ECET 2025: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

RESPONSE SHEETS

MASTER QP WITH PRELIMINARY KEYS

KEY OBJECTIONS

WEBSITE

=================

UPADTE 01-05-2025

AP ECET -2025: పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేది: 06.05.2025

DOWNLOAD HALL TICKETS

WEBSITE

=================

ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2025 (ఈసెట్) ఇంజినీరింగ్‌, బీ ఫార్మసీలో రెండో ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్‌ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2025

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 07.04.2025

హాల్ టికెట్లు విడుదల తేదీ: 01.05.2025  

పరీక్ష తేది: 06.05.2025

=================

PAYMENT

APPLY HERE

NOTIFICATION

INFORMATION BULLETIN

SYLLABUS

IMPORTANT DATES

PAPER NOTIFICATION

WEBSITE

AP CETS WEBSITE

=================

Previous
Next Post »
0 Komentar

Google Tags