Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: 1st Class Admissions in Pvt (Un-Aided) Schools with RTE Act 2009 for Academic Year 2025-26

 

AP: 1st Class Admissions in Pvt (Un-Aided) Schools with RTE Act 2009 for Academic Year 2025-26

ఏపీ: ప్రైవేట్ (అన్ -ఎయిడెడ్) పాఠశాలల్లో RTE Act 2009 ప్రకారం పేద విద్యార్దులకు 1వ తరగతిలో ఉచిత సీట్లు కేటాయింపు - పూర్తి వివరాలు ఇవే

===================

UPDATE 21-06-2025

ఏపీ: ప్రైవేట్ (అన్ -ఎయిడెడ్) పాఠశాలల్లో RTE Act 2009 ప్రకారం పేద విద్యార్దులకు 1వ తరగతిలో ఉచిత సీట్లు కేటాయింపు లో భాగంగా రౌండ్-2 లో ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

CLICK HERE FOR ROUND-2 LIST

WEBSITE

===================

UPDATE 29-05-2025

ఏపీ: ప్రైవేట్ (అన్ -ఎయిడెడ్) పాఠశాలల్లో RTE Act 2009 ప్రకారం పేద విద్యార్దులకు 1వ తరగతిలో ఉచిత సీట్లు కేటాయింపు లో భాగంగా మొదటి దశ లో ఎంపికైన విద్యార్థుల జాబితా విడుదల

CLICK HERE FOR ROUND-1 LIST

WEBSITE

===================

విద్యా హక్కు చట్టం - 2009, సెక్షన్ 12(1) C ప్రకారం 2025 2026 విద్యా సంవత్సరమునకు గాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న మరియు బలహీన వర్గాల పిల్లలకు రాష్ట్రంలోని వారి నివాస సమీప ప్రాంతంలో అన్ని ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతిలో 25% సీట్లు కేటాయించుట జరిగినది.

సదరు విద్యా హక్కు చట్టం-2009, సెక్షన్ 12 (1) C అమలులో భాగంగా 2025 2026 విద్యా సంవత్సరంలో IB/CBSE/ICSE/State Syllabus అనుసరిస్తున్న పాఠశాలలలో, 1వ తరగతిలో ప్రవేశం కొరకు 02.05.2025 నుండి 19.05.2025 వరకు సదరు వర్గాలకు చెందిన పిల్లల నుండి దరఖాస్తులు ఆహ్వానించుచున్నారు.

విద్యార్థులు ఆధార్ ద్వారా, ప్రాథమిక వివరాలతో CSE వెబ్ సైట్ నందు కేటాయింపు జరుగును. ఎంపికైన విద్యార్థుల జాబితా వివరాలను సంబంధిత పాఠశాలలో చూడవచ్చు. విద్యార్థుల తల్లిదండ్రులు, సంబంధిత గ్రామ సచివాలయం / మండల విద్యా వనరుల కేంద్రము / సంబంధిత పాఠశాల నుండి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర విషయాల కొరకు సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారిని సంప్రదించవచ్చు. Toll Free: 18004258599

దరఖాస్తు సమర్పించుటకు కావలసిన డాక్యుమెంట్స్

1. ప్రస్తుత చిరునామా ధ్రువీకరణ కొరకు: తల్లిదండ్రుల ఆధార్ కార్డ్ / ఓటరు కార్డు / రేషన్ కార్డు / భూమి హక్కుల పత్రిక / MGNERGS జాబ్ కార్డ్ / పాస్ పోర్ట్ / డ్రైవింగ్ లైసెన్స్ / విద్యుత్ బిల్లు / రెంటల్ అగ్రిమెంట్ కాపీ.

2. పిల్లల వయస్సు ధ్రువీకరణ పత్రం.

3. అర్హత వయస్సు:

ఎ) IB/CBSE/ICSE పాఠశాలలో ప్రవేశం కొరకు 31.03.2025 నాటికి 5 సంవత్సరముల వయస్సు నిండి ఉండవలెను.

బి) స్టేట్ సిలబస్ పాఠశాలలలో ప్రవేశము కొరకు 01.06.2025 నాటికి 5 సంవత్సరముల వయస్సు నిండి ఉండవలెను.

=================== 

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 02/05/2025

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 19/05/2025

=================== 

APPLY HERE

PHAMPLET – FINAL

POSTER - FINAL

NOTIFICATION 2025-26

 =================== 

ALL REFERENCE DOCUMENTS: 👇

DAMC ORDERS

GO MS NO 09

GO MS 20 (03-03-2011)

GO MS 129 (15 07 2022)

INSTRUCTION DATED 18.04.2025

INSTRUCTION TO RJDS, DEOS, AND APCS

RTE ACT 2009

SPO NCPCR

=================== 

ఏపీ: ప్రైవేట్ పాఠశాలల్లో RTE Act 2009 ప్రకారం పేద విద్యార్దులకు 1వ తరగతిలో ఉచిత సీట్ల గురించి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ

G.O.MS.No. 9, Dated: 09/04/2025

CLICK HERE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags