CICSE Results 2025: ICSE 10th Class
& ISC 12th Class Results Released
ఐసీఎస్‌ఈ 10వ తరగతి, ఐఎస్‌సీ 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల
====================
ఐసీఎస్ఈ
(పదోతరగతి), ఐఎస్సీ (12వ తరగతి) 2025 ఫలితాలను ఏప్రిల్ 30
(బుధ వారం) న విడుదల చేశారు. ఫలితాలను https://cisce.org లేదా https://results.cisce.org వెబ్ సైట్లలో చూసుకోవచ్చని కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్
సర్టిఫికేషన్ ఎడ్యుకేషన్ (సీఐఎస్సీఈ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ తెలిపారు. 10వ తరగతి ఐసీఎస్ఈ పరీక్షలు ఫిబ్రవరి 18 న ప్రారంభమై మార్చి 27న ముగిశాయి. 12వ తరగతి ఐఎస్సీ
పరీక్షలు ఫిబ్రవరి 13న ప్రారంభమై ఏప్రిల్
5 న ముగిశాయి.
====================
====================


0 Komentar