UBI Recruitment
2025: Apply for 500 Assistant Manager Posts – Details Here
యూనియన్ బ్యాంక్ లో 500 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు - జీతం: నెలకు రూ.48,480 - రూ.85,920.
====================
యూనియన్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది. మే 20వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు-ఖాళీలు
1. అసిస్టెంట్ మేనేజర్(క్రెడిట్): 250
2. అసిస్టెంట్ మేనేజర్(ఐటీ) : 250
మొత్తం ఖాళీల సంఖ్య: 500
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ/పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు.
జీతం: నెలకు రూ.48,480 - రూ.85,920.
ఎంపిక్ ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 30/04/2025.
దరఖాస్తు చివరి తేదీ: 20/05/2025.
====================
====================


0 Komentar