Vidyadhan Scholarship Program 2025 from
Sarojini Damodaran Foundation – Details Here
'విద్యాదాన్’
ఉపకార వేతనాలు 2025: పదవ తరగతి ఉత్తీర్ణులైన పేద
విద్యార్థులకు ఇంటర్, ఆపై చదువులకు ఉపకార
వేతనాల వివరాలు ఇవే
=======================
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 2025 విద్యా సంవత్సరం పదో తరగతిలో 90 శాతం
మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్ చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాధన్ పేరిట
సరోజిని దామోదరన్ ఫౌండేషన్ స్కాలర్షిప్ లు అందజేస్తోంది. ఇంటర్ లో ఒక్కో
విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.75 వేల వరకు
స్కాలర్షిప్ ఇవ్వనుంది. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి.
అర్హత: 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థుల
కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి.
స్కాలర్షిప్:
ఇంటర్ లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున, వారు డిగ్రీలో చేరితే రూ.10 వేల నుంచి రూ.75 వేల వరకు
స్కాలర్షిప్ అందుతుంది.
ఎంపిక
విధానం: రాత పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా
ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2025
ఆన్లైన్
పరీక్ష తేదీ: 13-07-2025
=======================
=======================


0 Komentar