ECIL Recruitment
2025 - Apply for 125 Senior Artisan Posts – Details Here
హైదరాబాద్ ఈసీఐఎల్ లో 125 సీనియర్
ఆర్టీసన్ పోస్టులు - జీతం: నెలకు రూ.25,368.
==================
హైదరాబాద్ లోని అటామిక్ ఎనర్జీ విభాగానికి చెందిన
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ
విభాగాల్లో కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది అర్హత గల అభ్యర్థులు జులై 07వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలి.
సీనియర్ ఆర్టిసన్: 125
ట్రేడుల వారీగా ఖాళీలు
ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 51
ఎలక్ట్రిషియన్- 32
ఫిట్టర్- 42
అర్హత: ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.25,368.
వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హతల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 26-06-2025
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 07-07-2025.
==================
==================


0 Komentar