Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MECL Recruitment 2025: Apply for 108 Non-Executive Posts – Details Here

 

MECL Recruitment 2025: Apply for 108 Non-Executive Posts – Details Here  

ఎంఈసీఎల్ లో 108 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీతం: నెలకు రూ. రూ.19,600 - రూ.55,900.

====================

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మైన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన మినిరత్న-1 హోదా కలిగిన మినరల్ ఎక్స్ప్లోరేషన్ & కన్సల్టెన్సీ లిమిటెడ్ (MECL), దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్ట్ కార్యాలయాల్లో పనిచేయడానికి అనుభవజ్ఞులైన అభ్యర్థులను నియమించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు జూన్ 14వ తేదీ నుంచి జులై 5 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

1. అకౌంటెంట్: 06

2. హిందీ ట్రాన్స్లేటర్: 01

3. టెక్నీషియన్ (సర్వే/డ్రాఫ్ట్స్ మెన్): 15

4. టెక్నీషియన్ (శాంప్లింగ్): 02

5. లాబొరేటరీ టెక్నీషియన్: 03

6. అసిస్టెంట్ (మెటీరియల్స్): 16

7. అసిస్టెంట్ (అకౌంట్స్): 10

8. స్టెనోగ్రాఫర్ (ఇంగ్లిష్): 04

9. హిందీ అసిస్టెంట్: 01

10. ఎలక్ట్రిషియన్: 01

11. మెషినిస్ట్ 05

12. డ్రిల్లింగ్ టెక్నీషియన్: 12

13. మెకానిక్: 01

14. మెకానిక్-కమ్-ఆపరేటర్ (డ్రిల్లింగ్): 25

15. జూనియర్ డ్రైవర్: 06

మొత్తం ఖాళీల సంఖ్య: 108

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏ, బీఎస్సీ, టెన్త్, ఐటీఐతో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

గరిష్ఠ వయోపరిమితి: 30 ఏళ్లు.

జీతం: నెలకు రూ. రూ.19,600 - రూ.55,900.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో 

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 14/06/2025.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05/07/2025.

====================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags