SSC Recruitment
2025: Apply for 1075 MTS & Havaldar Posts – Details Here
ఎస్ఎస్సీలో 1075 ఎంటీఎస్ & హవాల్దార్ పోస్టులు
- జీతం: నెలకు రూ. 18,000 - రూ.56,900.
====================
భారత ప్రభుత్వానికి చెందిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ 2025 సంవత్సరానికి ఎంటీఎస్ (మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్) & హవాల్దార్ (CBIC & CBN) పోస్టుల నియామకానికి నోటిఫికేషన్
విడుదల చేసింది. ఈ పోస్టులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పీఈటీ/పీఎస్
టీ పరీక్షల ఆధారంగా భర్తీ చేస్తారు. అర్హత గల అభ్యర్థులు జూన్ 26 నుంచి జులై 24వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంటీఎస్: 1075 పోస్టులు
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 18 నుంచి 27 ఏళ్లు. వయో
పరిమితిలో ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ/ ఈఎస్ఎం అభ్యర్థులకు కేంద్ర
ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపులు ఉన్నాయి.
జీతం: నెలకు రూ. 18,000 - రూ.56,900.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు
సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ/
ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 26-06-2025
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 24-07-2025
====================
====================


0 Komentar